రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో పబ్లిసిటీ అసిస్టెంట్ గా పని చేస్తున్న తీపిరెడ్డి సంజీవరెడ్డి జనగాం జిల్లాకు బదిలీ అయినందున సోమవారం నాడు సాయంత్రం విధుల నుండి రిలీవ్ కాగా, ఆయనను పూలమాల శాలవాతో ఘనంగా సన్మానించారు .