నూతన డివిహెచ్ఓ గా డాక్టర్ ఐలయ్య..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా అధికారిగా ఏడి డాక్టర్ ఐలయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నేను అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. సన్మానం చేసిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి భూషబోయిన నరసింహ యాదవ్, గౌరవ అధ్యక్షులు పెండెం శ్రీనివాస్, కోశాధికారి రాంపాక నరేష్, ఉపాధ్యక్షులు నల్లమసు జహంగీర్, సహాయ కార్యదర్శి శవం రాజు, మహేష్,  మల్లేష్, అస్మ , మహేందర్,  దామోదర్  లు ఉన్నారు.