డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిని సస్పెండ్ చేసిన కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లైంగిక వేధింపుల  విషయమై లోకల్ కంప్లయింట్ కమిటీ (ఎల్ సీసీ) రెండు దఫాలు నోటీలు జారీ చేసినప్పటికి కాపుగల్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి  హాజరు కాలేదని కమిటీ నివేదిక ఆధారంగా జరిగిన సంఘటనపై  డాక్టర్ ఎన్. కళ్యాణ్ చక్రవర్తిని సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.