నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నూతన అధికారిగా మనోహర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతురావును పుష్పగుచ్చం అందజేసి, మర్యాదపూర్వకంగా కలిశారు.