నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలములోని తాజ్ పూర్ గ్రామములో మాజీ సర్పంచుల అధ్యక్షతన కమిటీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆ కమిటీ కి గౌరవ అధ్యక్షులుగా మాజీ సర్పంచులు ఓరుగంటి నాగయ్య గౌడ్, బొమ్మరపు సురేష్ ఎన్నిక కాగా, అధ్యక్షులుగా ర్యాకల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులుగా -వరుగంటి వేణు, పండుగ కిరణ్, బొమ్మారపు బాలరాజ్, ఓరుగంటి అఖిల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి – వరుగంటి రమేష్ గౌడ్, కోశాధికారి – రాంపలి అరుణ్, గంజి సందీప్, సహాయ కార్యదర్శి – వరుగంటి సుధీర్ గౌడ్, రాంపల్లి అనిల్, సలహాదారులు వరుగంటి కృష్ణ, రాంపల్లి అజయ్, బింగి పాండు, రాంపల్లి నాగరాజు, గుండ్లపల్లి భరత్, ఓరుగంటి సాయి, కొంపల్లి ప్రసాద్ లు ఎన్నికయ్యారు. వీరు పార్టీలకు అతీతంగా గ్రామ దేవాలయాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు.