
చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన యాదాద్రిభువనగిరి జిల్లా NCD ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్ కు జిల్లా ఉత్తమ అవార్డు రావడం సందర్భంగా ఆదివారం విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డాక్టర్ సుమన్ కళ్యాణ్ కు ఉత్తమ అవార్డు రావడం చౌటుప్పల్ పట్టణానికి ఎంతో గర్వకారణంగా ఉందని పలువురు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మెడికల్ అసోసియేషన్,సోమనాథ క్షేత్ర కమిటీల ఆధ్వర్యంలో డాక్టర్ సుమన్ కళ్యాణ్ కు ఘనంగా శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చిరందాసు ధనుంజయ విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మండలోజు సుభాష్ చంద్రచారి ప్రధాన కార్యదర్శి ముత్యాల హనుమంత రెడ్డి కిరాణ అసోసియేషన్,మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఢిల్లీ శంకర్ రెడ్డి,అయ్యాడపు ప్రతాపరెడ్డి వర్తక సంఘం అధ్యక్షులు వీసం చంద్రారెడ్డి ప్రతినిధులు వనం రాజు,దండం సత్తిరెడ్డి,నల్ల పర్వతాలు యాదవ్,సుంచు రాజు,వీరమల్ల సూర్యనారాయణ ,దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి,వెంకటేశం,జగదీష్,సురేం