నాంపల్లి ఎమ్మెల్యేని కలిసిన నాంపల్లి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
 నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ను నాంపల్లి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత ఆయనను కలిసి  కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆస్పత్రి లో రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి డాక్టర్ గిరిధర్, డాక్టర్ శ్రీదేవి, సదానంద, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.