‘రాతి గుండెలో నీళ్లు’కు డా. వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం

డా. వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం 2023 కి గాను దొండపాటి కష్ణ కథా సంపుటి ‘రాతి గుండెలో నీళ్లు’ ఎంపికైనట్లు సింహ ప్రసాద్‌ సాహిత్య సమితి నిర్వాహకులు పేర్కొన్నారు. అక్టోబర్‌ 14న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించే సభలో పురస్కారాన్ని అందించనున్నారు. వివరాలకు 9849061668 నంబరు నందు సంప్రదించవచ్చు.