డ్రీమ్ స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రభంజనం

Dream Study Circle students are boomingనవతెలంగాణ  – ఆర్మూర్

పట్టణంలోని  మామిడిపల్లి  చౌరస్తా వద్దగల డ్రీమ్ స్టడీ సర్కిల్ యందు హాస్టల్ వసతితో తరగతులను ప్రారంభించినట్టు కరస్పాండెంట్ ఎండి హజ్మత్ శుక్రవారం తెలిపారు. స్టడీ సర్కిల్ స్థాపించిన రెండు సంవత్సరాలలోనే తమ పాఠశాలలకు జిల్లాస్థాయి ర్యాంకు సాధించి ప్రస్తుతం మెయిన్స్ లో 99. 275 శాతంలో ఆర్యన్ అనే విద్యార్థి ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. పట్టణంతో పాటు నిజామాబాద్ నందు అత్యున్నత కోచింగ్ సెంటర్లలో ఒకటిగా నిలబడిందని తెలిపారు. తమ స్టడీ సర్కిల్  నుండి గత బ్యాచ్లో జాతీయ స్థాయిలో వికాస్, వరుణ్, హర్షిని ,జాగృతి, శ్రీవల్లి సైనిక స్కూలు, టీఎస్ డబ్ల్యూ ఆర్ స్కూలుకు ఎంపికైన విద్యార్థులు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో జాతీయస్థాయి ర్యాంకులు సాధించినట్ల ,క్లాసులు ప్రారంభమైనట్టు ఈ నంబర్  8897064243  కూ సంప్రదించాలి అని తెలిపారు.