గడప గడపకు బొట్టు పెడుతూ

– బొట్టు పెట్టి కెసిఆర్ బహిరంగ సభకు రావాలని కోరుతున్న కౌన్సిలర్ దార్ల కీర్తన
నవ తెలంగాణ- సిరిసిల్ల రూరల్ :
ఈనెల 17వ తేదీ సిరిసిల్ల పట్టణంలో  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ముఖ్య అతిథులుగా పాల్గొనే బీఆర్ఎస్ పార్టీ బారి బహిరంగ సభను విజయవంతం చేయాలని34 వ వార్డ్ కౌన్సిలర్ దార్ల కీర్తన గురువారం కోరారు స్థానిక 34వ వార్డులో ఆమె ఇంటింటికి వెళ్లి గడపగడపకు ఆహ్వానం పలుకుతూ ఆడపడుచులకు పసుపు కుంకుమలు పెడుతూ బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు తన వంతు ఆహ్వానంగా పిలిచారు.