డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు..

Drunk and drive, vehicle checks..నవతెలంగాణ – కోనరావుపెట 
కోనరావుపేట మండలంలో  ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేశారు మద్యం సేవించి వాహనాలు నడిపినా,ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోయినా, వాహన అనుమతి పత్రాలు, లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై శేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.