ఉమ్మడి జిల్లాలో ఎన్‌సీసీ అభిపురుగులమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

Adilabadనవతెలంగాణ-నార్నూర్‌
మండల కేంద్రంలోని జీన్‌గూడ ఆదర్శ నగర్‌కు చెందిన రాజపంగే చందు(18) బుదవారం పురుగులమందు తాగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందు కొన్ని నెలలుగా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు. మంగళవారం పురుగులమందు తాగి వాంతులు చేస్తూ తన సోదరునికి తెలిపాడు. కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించి ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరిలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్‌ఐ గంగారెడ్డి తెలిపారు. కాగా మాజీ సర్పంచ్‌ గజానంద్‌ నాయక్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వృద్ధికి చర్యలు