నూతన వధూవరులను ఆశీర్వదించిన దుద్దిళ్ల శ్రీనుబాబు

Duddilla Srinubabu blessed the newlywedsనవతెలంగాణ – మల్హర్ రావు/ కాటార
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు శనివారం కాటారం మండల కేంద్రంతోపాటు దేవరంపల్లి, కొత్తపల్లి, చింతకాని తదితర గ్రామాల్లో పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరికొక్కరు అనున్యంగా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.