అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది.. 

నవతెలంగాణ – మిరుదొడ్డి

అకాల వర్షానికి వర్ధాన్యం మొదలైంది ఇటీవల కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మిద్దొడ్డి మండలం లోని లింగుపల్లి మీరు దొడ్డి అల్వాల చెప్పాలా మల్లు పల్ తో పాటు పలు గ్రామాల్లో అకాల వర్షం రావడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది ఆరుకాలం కష్టపడి పండించిన పంట చేతికి అందిన సమయంలో వర్షం రావడంతో రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.