బొమ్మలరామారం ఏఓ గా దుర్గేశ్వరి

Durgeshwari as Bommalaramaram AOనవతెలంగాణ – బొమ్మలరామారం

వ్యవసాయ శాఖ బొమ్మలరామారం  మండల అధికారిగా దుర్గేశ్వరి తుర్కపల్లి నుండి బదిలీ పై ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఏవో పద్మ బీబీనగర్ వ్యవసాయ శాఖ లో ఏవో గా బదిలీ అయ్యారు. మండలానికి ఏవో గా పదోన్నతి పొందారు.నేడు బొమ్మలరామారం బదిలీ పై వచ్చారు. మంగళవారం విధుల్లో చేరారు.మాట్లాడుతూ.. మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులకు నా సహాయశక్తులు సేవలను అందజేశారని తెలిపారు.