నవతెలంగాణ – మంథని
మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా గురువారం మంథని ఆర్డిఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.కార్యాలయంలోని మహిళ అధికారులను సిబ్బందిని పూలమాలలు శాలులతో అధికారి ఆర్డిఓ హనుమ నాయక్ అధికారులతో కలిసి శాలులతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.