
విద్యారంగా సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని టి జి వి పి తెలంగాణ విద్యార్థి పరిషద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ,నగర అధ్యక్షుడు అఖిల్ లు అన్నారు. జిల్లా కేంద్రంలోని విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు నూతన గా ఎర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తు రాష్ట్రం లోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 5300కోట్ల ఫేజ్ రియంబస్మేట్ వెంటనే విడుదల చేయాలి. ప్రబుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రబుత్వ పాఠశాలలను మెరుగు పరిచి కార్పోరేట్ వేవస్థను అంతం చేయాలి. సంగిక సంక్షేమ హాస్టల్స్ కి సొంత పక్కా భవనాలను నిర్మించి మౌలిక సదుపాయాలను కలిపించాలి తెలంగాణ కు ఆత్మ గౌరవం అయినటువంటి తెలంగాణ యూనివర్సిటీ కి బాధ్యత గల్లా వీసీ నియమ్నిచ్చాలి తెలంగాణ యూనివర్సిటీని అభివృద్ధి చేసి కొత్త కోర్సులు తీసుకురావాలి తెలంగాణ యూనివర్సిటీ లో బిటెక్ కాలేజ్ ఎర్పాటు చేయాలి అని డిమాండ్ చేశార ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్ సోహెల్, మహేష్, సుజిత్, అమన్, చందు తదితరులు పాల్గొన్నారు.