నల్గొండలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: ఈర్ల రామకృష్ణ

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ లో 9వ వార్డు లో అవార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ ఇంటింటి ప్రచారంలో భాగంగా, గడప గడపకు వెళ్లి రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను వివరించి, జరగబోయే ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు,  మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.