ఆర్య క్షత్రియ సంఘం ఎన్నిక..

Election of Arya Kshatriya Sangam..నవతెలంగాణ-భిక్కనూర్ ( రాజంపేట )
రాజంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో గురువారం ఆర్య క్షత్రియ సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా కమలాకర్ రావు, ఉపాధ్యక్షులు సిద్దయ్య, కార్యదర్శి దిలీప్ కుమార్, క్యాషియర్ వీరన్న, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కమలాకర్ రావు తెలిపారు.