
నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పార్టీ సీనియర్ నాయకులు సిర్పూర్ గంగారం పటేల్ ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గంగారం పటేల్ ను డోంగ్లి మండల పార్టీ అధ్యక్షునిగా నియమిస్తూ అపార్ట్మెంట్ కాపీని అందజేసినట్లు నూతనంగా ఎన్నికైన గంగారం పటేల్ కుమారుడు కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జు పటేల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన దొంగిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారం పటేల్ తెలిపారు.