
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అఖిల భారత యాదవ మహాసభ కమిటీలు ఇటీవల రద్దైన విషయం విదితమే . ఈ క్రమంలో సోమవారం మండలంలోని కొయ్యుర్ అఖిల భారత యాదవ మహాసభ గ్రామ కమిటి నియామకం చేసినట్లుగా హడక్ కమిటీ సభ్యులు యాధండ్ల రామన్న యాదవ్,బోయిని రాజయ్య యాదవ్,కోడారి చిన మల్లయ్య యాదవ్, బొంతల రాజు యాదవ్,చింతల కుమార్ యాదవ్,యాధండ్ల గట్టయ్య యాదవ్ తెలిపారు. అధ్యక్షుడుగా సిద్ది లింగమూర్తి యాదవ్, గౌరవ అధ్యక్షుడుగా సిద్ది శంకర్ యాదవ్,ప్రధాన కార్యదర్శిగా ఇట్టవెన శరత్ యాదవ్,ఉపాధ్యక్షుడుగా యాధండ్ల రవియాదవ్, కార్యదర్శిగాగా ఎటేల్లి రాజగట్టు యాదవ్,కోశాధికారిగా మొగిలి రాజయ్య యాదవ్,సలహారుగా కన్నేవెన మల్లయ్య యాదవ్ యూత్ అధ్యక్షుడుగా బోయిని రమాకాంత్ యాదవ్,ప్రధాన కార్యదర్శిగా మొగిలి సిద్దార్డ్ యాదవ్, ఉపాధ్యక్షుడుగా ఏటేల్లి దేవేందర్ యాదవ్,మహిళ అధ్యక్షురాలుగా అక్కల రాజేశ్వరి,ప్రధాన కార్యదర్శిగా సిద్ది పద్మ,ఉపాధ్యక్షురాలుగా మొగిలి పద్మ, కార్యదర్శిగా గొర్రె శైలజ,కోశాధికారిగా కన్నెవెన మల్లక్క ఎన్నికయ్యారు.