గుమ్మిర్యాల్ జయశంకర్ ఎత్తిపోతల పథకం నూతన చైర్మన్ ఎన్నిక

నవతెలంగాణ-ఏర్గట్ల
ప్రొపెసర్ జయ శంకర్ ఎత్తిపోతల పథకం గుమ్మిర్యాల్  నూతన చైర్మన్ గా సోమా రాజారెడ్డి(బంగ్లా)ని , డిప్యూటీ చైర్మన్ గా ముక్కెర గణేష్ ను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులు లిఫ్ట్ అభివృద్ధికి , రైతుల కోసం  పాటుపడతామని అన్నారు. ఇందులోభాగంగా నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.