వి ఓ ఏ తాడ్వాయి మండల నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ తాడ్వాయి
తాడ్వాయి మండలం నూతన కమిటీ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పఠాన్ గౌస్ ఖాన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున తాడ్వాయి మండల కమిటీ  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమేష్, ఉపాధ్యక్షురాలిగా భాగ్య, కార్యదర్శిగా నవనీత,  సహాయ కార్యదర్శి గౌతమీ, కోశాధికారి సత్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సలహాదారులుగా రాజేశ్వరి మోహన్ రావు, VOA లు రజిత, రేణుక, లత, షబానా, స్రవంతి, రవీందర్ రెడ్డి, బొంది రమేష్, మరి వివోఏలు మీటింగ్ కు హాజరయ్యారు.