
మండల పరిధిలోని ఫోటో గ్రాఫర్స్,వీడియో గ్రాఫర్స్ సభ్యులు గురువారం సమావేశమై ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు గా సింధుల రాజేందర్, ప్రధాన కార్యదర్శి గా గడ్డం హరీష్, కోశాధికారి గా మేక సాయినాథ్, ఉపాధ్యక్షుడు గా పొన్న రాకేష్, అదనపు కార్యదర్శి గా మేక నాగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్నిక అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గంను పలువురు శుభాకాంక్షలు తెలిపారు.