నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలో శ్రీ రంగనాథ కుమ్మరి శాలివాహన సహకార సంఘం నూతన గౌరవ అధ్యక్షులు సిలివేరు మల్లేష్ నూతన అధ్యక్షుడిగా సిలివేరు మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా సిలువేరు నరేష్ ఉపాధ్యక్షులుగా సిలువేరు కృష్ణ, రమేష్ కోశాధికారిగా సిలువేరు మల్లేష్ కార్యదర్శి సిలివేరు నవీన్ ప్రచార కార్యదర్శిగా సిలువేరు శేఖర్ లను బుధవారం ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన సభ్యులు సంఘ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు,సభ్యులు పాల్గొన్నారు.