ప్రెస్ క్లబ్ మండల అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా మోడెం సారంగపాణి నమస్తే తెలంగాణ, సామ బుచ్చిరెడ్డి నవ తెలంగాణ, లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండల కేంద్రంలో మండల పాత్రిక సమావేశం సీనియర్ పాత్రికేయులు ఆకుల ఈనాడు నెక్కంటి సునీల్ కుమార్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్ష కార్యదర్శులుగా మోడెం సారంగపాణి, సాము బుచ్చిరెడ్డిలతోపాటు ఉపాధ్యక్షులుగా అంగం వినయ్ కుమార్ సూర్య, కార్యవర్గ సభ్యులుగా నరా రఘువీర్ టీవీ9, తుక్కాని ఎల్లారెడ్డి ప్రజా న్యూస్,  సతీష్ టీవీ 5, అనిల్ కుమార్ ఎన్టీవీ, జె రమేష్ సిక్స్ ఫైవ్ తదితరులు పాల్గొన్నారు.