మాల ఉద్యోగుల ఐక్యవేదిక నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – అచ్చంపేట 
మాల ఉద్యోగుల ఐక్యవేదిక నూతన కమిటీ నీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు గా పంబలి జీవ‌న్ కుమార్ జిహెచ్ఎం, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బందెల జనార్ధన్ టీచర్,  గౌరవాధ్యక్షులుగా  పంబ నారాయణ టీచర్,  అధ్యక్షులుగా  కల్ముల ఆంజనేయులు ఏ ఈ,   ప్రధాన కార్యదర్శిగా  నారుమోళ్ళ రవీందర్ టీచర్,  కోశాధికారి గా  పెరుమల శంకర్,  ముఖ్య  సలహాదారుగా నాగటి రామస్వామి టీచర్,  బొంత  లింగమయ్య ,బాలయ్య. ఏఎస్ఐ, రాధాకృష్ణ తహసిల్దార్, ఉపాధ్యక్షులు గా కల్ముల లక్ష్మి నారాయణ  టీచర్, ఇమ్మడి  సైదులు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సంయుక్త కార్యదర్శులు  దాసరి శ్రీనివాసులు,  నారుమోళ్ళ వెంకటేశ్వర్లు టీచర్,  ఆడిటర్లు  మద్దెల మనోహర్,  ప్రచార కార్యదర్శులు గా  లక్ష్మయ్య ,   ఎనుపోతుల నిరంజన్ , కార్యనిర్వాహక కార్యదర్శులు గా  గాజుల వెంకటేష్ టీచర్, చెట్టుకింది నాసర్ , మోకురాల శ్రీనివాస్,  లను కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.