నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండల పీఆర్టియూ నూతన కార్యవర్గం ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏర్గట్ల మండల పీఆర్టియూ అధ్యక్షులుగా బి.కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా గాండ్ల రాజశేఖర్,మండల అసోసియేట్ అధ్యక్షులుగా వి.పవన్ కుమార్,మహిళ ఉపాధ్యక్షురాలుగా మమత,కార్యదర్శిగా సి.హెచ్.సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు శేర్ల శ్రీనివాస్,జిల్లా గౌరవ అధ్యక్షులు ఇల్తెపు శంకర్,తదితరులు పాల్గొన్నారు.