నవతెలంగాణ – కుభీర్
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని హల్ద గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆదివారం నూతన గ్రామ కమిటీని అద్గక్షులు,మరియు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. నూతన గ్రామ కమిటీ అధ్యక్షడిగా ఏ పోతన్న ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగితా మందిని సభ్యులుగా ఎన్నుకులన్నట్లు అధ్యక్షడు పోతన్న తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అబివృద్ది పర్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. అదే విదంగా గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దేవేందర్ జీవన్ గ్రామ పెద్దలు యుకులు తదితరులు ఉన్నారు.