విశ్వ బ్రాహ్మణ యువజన సంఘ కార్యవర్గం ఎన్నిక

Election of Vishwa Brahmin Youth Committeeనవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన విశ్వబ్రాహ్మణ యువజన సంఘం కార్యవర్గాన్ని,సంఘ సభ్యులు సమావేశం నిర్వహించి,ఆదివారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా రాజారపు నర్సయ్య,కోశాధికారిగా పరికిపండ్ల నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాజారపు నర్సయ్య మాట్లాడుతూ…తనపై నమ్మకంతో 7 సంవత్సరాల నుండి ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా సంఘ సభ్యులు పాల్గొన్నారు.