నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్
ఎలక్షన్లు, కలెక్షన్ల మీద ఉన్న సోయి ఆలేరు నియోజకవర్గ అభివద్ధి మీద బిఆర్‌ఎస్ నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డికి లేదని అన్నారు. ఆదివారం, యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజపేట మండలం పారుపల్లి గ్రామం నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య సమక్షంలో బిఅరెస్ పార్టీ నుండి సుమారు 150మంది కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. గ్రామనికి చెందిన బిఅరెస్ మాజీ సర్పంచ్ గౌర బక్కయ్య, పాల సంఘం చైర్మన్ గౌర శ్రీశైలం తో పెద్దఎతున్న కాంగ్రెస్ లోకి చేరారు. ఈ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల కోసం పనిచేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే రెండుసార్లు ప్రజల ఆశీర్వాదంతో గెలిచి భర్త మహేందర్ రెడ్డి సహకారంతో వందల ఎకరాల భూమి, వందల కోట్ల డబ్బు సంపాదించారు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నమిల మహేందర్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు బుడిగ పెంటయ్య, యూత్ అధ్యక్షుడు ఇంజ నరేష్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు భూపతి యాదగిరి, మాజీ వైస్ ఎంపీపీ రాపోలు, గ్రామ శాఖ అధ్యక్షుడు మోటి బాల మల్లేశం, గ్రామ శాఖ కార్యదర్శి గడ్డం కపిల్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు శ్రీను, వార్డు మెంబర్ భాస్కర్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
రాజాపేట: రాజపేట మండలంలోని పారుపల్లి గ్రామం నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ నుండి సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. గ్రామనికి చెందిన బిఅరెస్ మాజీ సర్పంచ్ గౌర బక్కయ్య, పాల సంఘం చైర్మన్ గౌర శ్రీశైలం తో పెద్దఎతున్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కడారు బాలయ్య,గౌర బాలరాజు,చీర భాస్కర్,గౌర శ్రీశైలం, జూకంటి రవి,జూకంటి బీరప్ప,పుప్పాల యాదయ్య,జూకంటి రవి,బుగ్గ స్వామి,జూకంటి సిద్ధులు,జూకంటి చిన్న వీరయ్య జూకంటి చంద్రయ్య,మోటే సిద్ధులు,బుర్రి మల్లయ్య,రావుల సిద్దిరాజు,జూకంటి కొమురయ్య,ఉప్పలయ్య,గౌర సత్తయ్య,, మల్లయ్య,చీర నర్సయ్య,జూకంటి సత్తయ్య,జూకంటి బాలయ్య,గౌర సిద్ధిరాములు,జూకంటి అయిలయ్య,ఎర్ర సిద్దయ్య,బుర్రి పర్వతాలు,చీర భాస్కర్,జూకంటి భరత్,బుగ్గ సిద్దులు ,రావుల బాలకిషన్,,రావుల బాలయ్య,రావుల గోపాల్,కడారు చంద్రయ్య,తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, మహేందర్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బుడిగే పెంటయ్య గౌడ్, మండల యువజన విభాగం అధ్యక్షులు ఇంజ నరేష్ , రంగ నరేష్, జూకంటి వీరయ్య, బాల మల్లేష్, యాదగిరి పాల్గొన్నారు.