నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని “కాటాపూర్, ఫీడర్” మీదుగా మంగపేట మండల కేంద్రానికి కొత్తగా వేస్తున్న 33 కెవి లైన్ల పనుల నిమిత్తం రేపు ఆదివారం కాటాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో నీ గ్రామాలలో, మంగపేట మండలంలోని మల్లూరు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ములుగు జిల్లా ఎన్పీడీసీఎల్ డిఇ ఫుల్సన్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాల్సిందిగా తెలిపారు.