
ఉద్యోగులు క్రమబద్ధనతో పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందని జిల్లా వైద్య అధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవ2024 అవార్డును సూపర్వైజర్ శ్రీదేవి కి అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ వృత్తిని న్యాయబద్ధంగా పనిచేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.