సర్వేలో ఉపాధి హామీ సిబ్బంది 

Employment Guarantee Staff in Surveyనవతెలంగాణ – రామారెడ్డి 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నమోదులో మండలంలో ఉపాధి హామీ సిబ్బంది పాల్గొని సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రభుత్వ ఆదేశాల మేరకు, తమ పనే కాకుండా ప్రభుత్వానికి సహకరించడానికి సర్వేను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్వేలో రెడ్డి పెట్ ఫీల్డ్ అసిస్టెంట్ బలరాం, రామారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ రజిత తోపాటు తదితరులు పాల్గొన్నారు.