ముస్లింల చరిత్రను చెరిపేయడమే

– పాఠ్య పుస్తకాలలో మార్పులపై మాజీ ప్రొఫెసర్‌,హిస్టేరియన్‌ తనికా సర్కార్‌
న్యూఢిల్లీ : అక్బర్‌, ఔరంగజేబులపై రూపొందించిన చాప్టర్లను ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల నుండి తొలగించడం ముస్లింలను సమాజం నుండి తెరమరుగు చేసే ప్రయత్నమేనని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, హిస్టేరిన్‌ తనికా సర్కార్‌ అభిప్రాయపడ్డారు. ముస్లిం పేరు ఎక్కడ ఉన్నా దానిని తొలగిస్తున్నారని, ఆ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని హత్యాకాండకు పాల్పడుతున్నారని విమర్శించారు. భారతీయ రాజకీయ, సాంస్కృతిక జీవనం నుండి ముస్లింల భాగస్వామ్యాన్ని పాఠ్య పుస్తకాల నుండి తొలగించడం ఆశ్చర్యమేమీ కాదని టెలిగ్రాఫ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
మధ్యయుగం నాటి ఇస్లామిక్‌ చరిత్ర పాఠ్య పుస్తకాల నుండి అదృశ్యమైపోయిందని సర్కార్‌ వ్యాఖ్యానించారు. అక్బర్‌, జహంగీర్‌లు ఇతర మతాల విశ్వాసాలను గౌరవించారని గుర్తు చేశారు. అయితే భారతీయ చరిత్రలో హిందూ విజయాలు మాత్రమే కన్పించాలని హిందూత్వవాదులు కోరుకుంటున్నారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు 38 అనుబంధ సంస్థలు ఉన్నాయని, అందులో బీజేపీ ఒకటని తెలిపారు. ఆ సంస్థలు చరిత్రల్ని సృష్టించి, వాటిని తమ అనుబంధ విభాగాల ద్వారా ప్రచారం చేస్తుంటాయని అన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో మార్పులు ఇప్పుడే ప్రారంభమయ్యాయని, మున్ముందు మరెన్నో చరిత్రలను తిరగరాస్తారని చెప్పారు. ఇదంతా వారి అజెండాలో భాగమేనని అన్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలలోని భారతీయేతర చారిత్రక సమాచారాన్ని కూడా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కులు, న్యాయం కోసం జరిగిన విప్లవాలు, ఆందోళనల చరిత్రను కూడా తొలగిస్తున్నారని సర్కార్‌ చెప్పారు. సానుకూల చారిత్రక విలువలను ధ్వంసం చేయడం, ఆధునిక రాజకీయాలలో కీలక భాగాలుగా ఉన్న కొన్ని విలువలను సైతం కనుమరుగు చేయడం ఈ చర్యల ఉద్దేశమని వివరించారు. గాంధీని హత్య చేసిన వ్యక్తి కులం, సిద్ధాంతం గురించి బయటపెట్టడం వారికి ఇష్టం లేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. అదే ముస్లింలను అయితే వేలెత్తి చూపుతారని అన్నారు. గుజరాత్‌ హింసాకాండ గురించి మాట్లాడుతూ బీబీసీ డాక్యుమెంటరీలో చూపిన వాస్తవాలను, వాటిని ప్రదర్శించిన విద్యార్థులకు విధించిన శిక్షను ప్రస్తావించారు. పాఠ్యాంశాలలో మార్పులపై రచయితలను, సంపాదకులను సంప్రదించామన్న ఎన్సీఈఆర్టీ వాదనపై అడిగిన ప్రశ్నకు సర్కార్‌ జవాబిస్తూ సహజంగా ఇలాంటి పనులు రహస్యంగా జరుగుతాయని, ఒకవేళ సంప్రదింపులే జరిగి ఉంటే ఈ మార్పులు ఎందుకు అవసరమో చెప్పాల్సి ఉందని అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 16:23):

what does metformin do to Vwk lower blood sugar | 144 5i6 blood sugar before meal | sepsis and blood sugar levels iVk | Opk low blood sugar ketosis | blood vLE sugar of 106 good or bad | how to fix low CKf blood sugar after eating | why does OuY low blood sugar cause heart palpitations | why GIs does my blood sugar drop when i lay down | opposite of diabetes low gTz blood sugar | would Y1G blood sugar be tested before surgery | blood CsF sugar sleep study | is 91 good blood 72t sugar after eating | how to Pom bring your blood sugar down immediately | which regulate blood mYf sugar levels | what is normal XYI blood sugar range for type 2 diabetes | low blood sugar and Q6T horrible stomach pain | blood aHV sugar diet solutions | pain and high 5sF blood sugar | pregnancy workout to SLI lower blood sugar | will coffee affect fasting blood sugar g04 | self blood sugar test Ojx | what is UMX the normal blood sugar levels for non diabetics | blood Hul sugar levels good and bad | does adrenal vnW fatigue cause low blood sugar | does J22 black licorice lower blood sugar | fiber effect jFa on blood sugar type 2 | can stress increase blood sugar Kog levels | low cau blood sugar cat scan | 4lO blood sugar level 253 after eating | how can i lower my blood sugar hz2 overnight | does covid raise blood sugar levels qrO | VbQ can high blood sugar levels cause erectile dysfunction | Lwz blood sugar 97 in the morning | lH1 does lotrel cause high blood sugar | fasting and 8a0 post meal blood sugar range | low blood 8ky sugar cell signaling | how to have low m6k blood sugar | will potassium lower blood sugar E0J | my fasting ftQ blood sugar is 142 | blood sugar chart 202 64n | what is the level of random blood sugar vXe | reasons rrK for high blood sugar levels | 180 90 bK5 day average blood sugar | are grapes good for low blood byp sugar | what to vox do if blood sugar too low | normal target blood sugar levels 4nx | how can you monitor L93 your blood sugar levels | blood sugar level for gestational nc8 diabetes | what causes sudden spikes in blood cpF sugar | will alcohol drive your blood sugar Q5m level up