బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఈరవత్రి అనిల్

నవతెలంగాణ – బాల్కొండ 
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ జావిద్ అమ్మ ఖదిరా బేగం అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ బాధలో ఉన్న వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు . కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, ముప్కాల్ మండలాధ్యక్షుడు ముత్యంరెడ్డి, బాల్కొండ పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తౌట్ అరవింద్, ప్రవీణ్ గౌడ్, బండి మల్లేష్, విద్యాసాగర్ ,రాజ్ కుమార్, గోపు ఉషన్న, గోపు మహేష్, చిట్టి బిట్టు, వేంపల్లి రాజ్ కుమార్, తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.