తహసిల్దార్ గా ఎర్రోల్ల శ్యాం బాధ్యతలు..

నవతెలంగాణ-బెజ్జంకి :
మండల నూతన తహసిల్దార్ గా ఎర్రోల్ల శ్యాం బుధవారం బాధ్యతలు చేపట్టారు.కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల తహాసీల్దార్ గా విధులు నిర్వర్తించి బదిలీపై మండల తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక విధులు నిర్వర్తించడానికి బదిలీపై వచ్చానని గురువారం తహసిల్దార్ శ్యాం తెలిపారు.