
పోగొట్టుకున్న ఫోన్ వెతికి పెట్టిి బాదీతునికి జుక్కల్ ఎస్సై సత్యనారయణ గురువారం నాడు అందించారు. ఈ సందర్బంగా ఎస్సై సత్యనారాయణ మాట్లాడుదూ మండలంలోని నాగల్ గావ్ గ్రామానికి చెందిన వడ్డే సాయులు తన స్మార్ట్ ఫోన్ పోగోట్టుకున్నాడు. మేబైల్ ఫోన్ పోయిందని పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో జుక్కల్ పోలీసులు ప్రత్యేక యాప్ ద్వారా ఫోన్ దొరికిన వ్యక్తి ని పట్టు కుని పోగోట్టుకున్న వ్యక్తి వడ్జే సాయులు కు ఎస్సై అందించారు. స్మార్ట్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.