ఇంటర్ విద్యార్థుల కోసం కంప్లైంట్ కాల్ నెంబర్ ఏర్పాటు

– ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి
నవతెలంగాణ – భువనగిరి రూరల్  
ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు సమస్యలు, సమాచారం కోసం కంప్లైంట్ కాల్ నెంబర్ 8519942273  ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సి రమణి మంగళవారం  ఒక  ప్రకటనలో తెలిపారు. అవసరమైతే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని G 12 ఇంటర్మీడియట్ కార్యాలయంలో సంప్రదించవచ్చునని  తెలిపారు.