ఈవ్ టీజింగ్ చేస్తే సమాచారం ఇవ్వాలి..

నవతెలంగాణ -ఆర్మూర్  

ఈవ్‌ టీజింగ్‌ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్‌ టీజింగ్‌ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని షీ టీం కానిస్టేబుళ్లు, విగ్నేష్‌, సుమతి అన్నారు.  పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల  యందు మంగళవారం  సైబర్ క్రైమ్ గురించి విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైతే పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్‌ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం నెంబర్‌ 8712659795కు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. అనంతరం షీ టీం కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు  మంజుల ,,ఉపాధ్యాయులు విద్యార్థినిలు 650 వరకు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 12:26):

viagra for sale in jamaica | most complete testosterone booster male enhancement Qzz | confido reviews for sale | viagra first time use iOe | pregabalin and viagra for sale | do herbal erectile dysfunction b8e pills work | male low price enhancement implants | ill consumer cbd oil warning | male enhancement advice anxiety | chewy subscription free shipping | new cream for erectile dysfunction mEN | how does Wz0 erectile dysfunction affect marriage | most effective stimulation pills | r BVv xtra male enhancement | ut3 free prescription for viagra | is vitamin b12 good CKc for erectile dysfunction | can 7TJ a man overcome erectile dysfunction | penis enlargement cbd cream surgery | jelqing anxiety results | amyl nitrite erectile FHi dysfunction | best over the counter drugs for erectile vQs dysfunction | TVb extenze male enhancement pill | diabetic erectile dysfunction icd 9 xry | how to treat a woman in bed 0vk | hard steel online sale pills | how long can you keep viagra 0JD | how 7lK to increase erection power | natural TvA pennis enlargement exercises | 4 cbd vape hims | how was viagra OgT discovered | 3Bu opal 5 male enhancement | testosterone booster that really works w9g | male sexual mtv health herbs | over the counter pills to keep you hard q2g | omm buy female viagra online canada | for sale penis girth extender | sc genuine 100 viagra | ahX blue round pill 48 12 | can cYt you take viagra with penicillin | viagra TIJ indications for use | where 0vo can i buy viagra tablets | best pe supplements cbd vape | what can pAl increase sperm volume | cure impotence and premature ejaculation wAV | vJf how to maintain stamina in bed | what can k1W help a man with erectile dysfunction | olive leaf extract 6R1 erectile dysfunction | rock hard weekend pill Cp8 | erectile dysfunction bike 1rn riding | online sale illegal drugs names