క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి

నవతెలంగాణ – ఉప్పునుంతల : అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం దేవాదరికుంట గ్రామంలో ఈ సంవత్సర సీజన్ సివికె టీం క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్ లో గురువారం మ్యానప్ ది మ్యాచ్ ప్రైజెస్ అధించిన అసెంబ్లీ జనరల్ సెక్రటరీ శేఖర్ గౌడ్ ఈ కార్యకమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వెల్టూరి, రేణయ్య, ప్రధానకార్యదర్శి రాత్లావత్ కృష్ణ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.