నవతెలంగాణ-వీర్నపల్లి : ప్రతి ఒక్కరు ప్రజా పాలన కార్యక్రమాన్ని వినియోగించు కోవాలనీ సర్పంచ్ పాటి దినకర్,ఎంపిటిసి అరుణ్ కుమార్, సెస్ డైరెక్టర్ మల్లేశం అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ అవరణలో బుధ వారం ప్రజాపాలన కార్యక్రమాన్ని సర్పంచ్ దినకర్, ఎంపిటిసి అరుణ్ కుమార్, సెస్ డైరెక్టర్ మల్లేశం, ఉప సర్పంచ్ రవి, అధికారులు ప్రారంభించి మాట్లాడరు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, ఎ పి ఎం నర్సయ్య, వార్డు సభ్యులు కళా, శ్రీనివాస్, లక్ష్మీ నారాయణ, రజినీ కాంత్, రాజు కుమార్, మండల నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.