మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ 

Ex-MLA's condolences to the families of the deceasedనవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని చీలాపూర్,పోతారం గ్రామాలకు చెందిన పరకాల పోచయ్య,పుట్ట నర్సయ్య ఇటివల మృతి చెందారు.శనివారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల బీఆర్ఎస్ నాయకులు,మాజీ సర్పంచ్ రావుల మొండయ్య పాల్గొన్నారు.