మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండే కు పెళ్లిరోజు శుభాకాంక్షల వెల్లువ

Ex-MME Hanmanth Shinde is showered with wedding wishesనవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ నియేాజక వర్గ మాజీ ఎమ్మెలే ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే, సతీమణి శోభ పెండ్లి రోజు సంధర్భంగా ఎమ్మెలే  దంపతులకు నియేాజక వర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు ఘణంగా నిర్వహించడం జర్గింది. గ్రామాలలో కార్యకర్తలు షిండేకు ఫోన్ ద్వారా మాట్లాడి తమ అభిమాన నాయకునికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలపడం జర్గింది. నియేాజక వర్గంలో  నాయకులు మాజీ ఎమ్నెలే పెండ్లి రోజు సంధర్భంగా పలు  గ్రామాలలో అన్నదానాలు, అలయాలలో  పూజలు నిర్వహించి పలు కాలాల పాటు చల్లాగా ఉండాలని వెడుకున్నారు. గ్రామాలలో, మండల కేంద్రాలలో  బీఆర్ఎస్  నాయకులు ఫ్లెక్సిలు  ఏర్పాటు చేయడం జర్గింది.