
మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. గ్రామం లోని శ్రీ వెంకటేశ్వరా స్వామి మందిరం లో అన్నదానం సత్రం నిర్వహించగా పాల్గొని భక్తులకు వడ్డించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ నర్సారెడ్డి తదితరులు ఉన్నారు