
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో భిక్కనూర్, పెద్ద మల్లారెడ్డి గ్రామాలలో ఉన్న వైన్స్ లను శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మధుసూదన్ రావు వైన్స్ లోని మద్యం బాటిళ్లు, స్టాక్ రిపోర్ట్, రిజిస్టర్ లను పరిశీలించారు. మద్యం బాటిల్ పై స్టిక్కర్లు, మద్యం బాటిలను పరిశీలించి నకిలీ మద్యం విక్రయిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఎస్సై దీపిక, హెడ్ కానిస్టేబుల్ మొయినుద్దీన్, కానిస్టేబుల్ శరత్, మహేష్, సిబ్బంది ఉన్నా