ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు.. 

Excise officials planted swimming plants.నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ, ఎదురుగట్ల గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కల్లు మండవ సమీపంలో ఈత మోక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ వన మహోత్సవం లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని ఈత మోక్కల యొక్క ప్రాముఖ్యత గురించి ఎక్సైజ్ శాఖ అధికారులు గౌడ కులస్తులకు వివరించారు. ఇట్టి కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు గౌడ కులస్తులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.