కరీంనగర్‌లోని మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్‌లో శనివారం మాజీ ఎంపీపీ మెనేని స్వర్ణలత ఆధ్వర్యంలో బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు.ఈ ప్రదర్శన లో బంగారు , వజ్ర, జాతి రత్నాభరణాలతో ప్రదర్శించబడ్డాయి.ఈ సందర్భంగా మెన్నేని స్వర్ణలత మాట్లాడుతూ, ప్రదర్శనలో అన్ని వయసుల వారికి అనుగుణంగా గోల్డ్, డైమండ్స్, ప్రిసియస్ స్టోన్స్ మరియు అన్‌కట్ డిజైన్స్ అందుబాటు ధరలలో లభిస్తాయని తెలిపారు. స్టోర్ మేనేజర్ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, బంగారం, వజ్రాలు, ప్రిసియస్ స్టోన్స్ మరియు అన్‌కట్ ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% తగ్గింపు ఉందని, ఈ ప్రత్యేక ఆఫర్ జనవరి 18 నుండి 27 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.