
రెంజల్ మండలం మీదుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు తాహసిల్దార్ శ్రావణ్ కుమార్, ఎంవిఐ శ్రీనివాస్, ఎస్సై సాయన్నల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలను చేపట్టారు. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. వీరి వెంట ఎమ్మారై రవికుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.