బ్యాంక్ ల చుట్టూ తిరుగుతున్న రైతులు

Farmers roaming around the banksనవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ తో రైతులు కలిసి తమ రుణ మాపి గురించి శుక్రవారం తెలుసుకుంటున్నారు. బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ తమ వద్ద నుంచి ఎలాంటి రిపోర్ట్ తీసుకోలేదని, తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేవని రైతులకు తెలుపుతున్నారు. గురువారం రాత్రి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి తెలుపడం శుక్రవారం ఉదయం బ్యాంక్ ల చుట్టూ తమ ఖాతాలను పట్టుకొని తిరుగుతున్నారు.